నాతో అబద్ధమాడు...
నన్ను ప్రేమిస్తున్నావని ,
నాకు గంతలు కట్టి
గుడ్డివాణ్ణి చెయ్యి
నాకు ప్లాస్టిక్ రోజాలనివ్వు
సౌఖ్యాల భ్రమలో ముంచెత్తు
నిన్ను నమ్మమని మాత్రం
నన్ను అడగొద్దు
స్వీడిష్: లుడ్వింగ్ నార్విన్
ఇది నా కవనవనం. నా కవిత్వాన్ని మీతో పంచుకోవడానికి దీనిని మొదలుపెట్టాను. మీ అభిప్రాయాలను స్వాగతిస్తున్నాను.
No comments:
Post a Comment