Pages

Search This Blog

amazon a-store

Tuesday, February 8, 2011

నిన్ను ప్రేమించేది నేనే

నువ్వు ఇక్కడే ఉండి  ఉంటే
నువ్వు నా చెలికాడివే అయి ఉంటే
నిన్ను ప్రేమిచేది నేనే
నువ్వు నాకు సన్నిహితంగా ఉండి ఉంటే
నీ ఊసులు నా చెవిలో గుసగుసలాడి ఉంటే
నిన్ను ప్రేమించేది నేనే
నువ్వు నన్ను చూసి ఉంటే
నా అనుభూతులను నువ్వు అనుభూతించి ఉంటే
నిన్ను ప్రేమించెది నేనే
నువ్వు నన్ను అర్ధం చేసుకుని ఉంటే
ఎప్పుడైనా నువ్వు అందుకు ప్రయత్నించి ఉంటే
ఎప్పటికైనా నువ్వు నన్ను అర్ధం చేసుకోగలిగితే
నిన్ను నేను ప్రేమిస్తాను 


స్వీడిష్: లుడ్వింగ్ ఏ నార్విన్ 




AloneRed (Special Edition)The Hangman's Daughter





No comments: