skip to main |
skip to sidebar
మా గురువుగారికి నివాళి
చూపు చురుకు
మాట పదును
తిరుగులేని సూటిదనం
అతని కలం అసలు బలం
బతుకు పాఠాలు పూర్తిగా చెప్పకుండానే వెళ్ళిపోయిన మా గురువుగారు పతంజలి గారికి నివాళులు. ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లి నేటికి రెండేళ్ళు. తెలుగు సాహిత్యంలో ఆయన ఒక మేరునగం. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరదు.
1 comment:
పతంజలి సార్ మనకందరికీ గురువు. ఆయన గారి వారసత్వాన్ని (అది అందరానిదైనా) నిలబెట్టే కృషిలో భాగమవుదాం..
Post a Comment