సీవీసీ కేసుతో
సీను మారిపోయింది
యూపీఏ పరువంతా
మూసీలో కలిసింది.
మన్మోహన రాగంలో
అపస్వరం దొర్లుతోంది...
సోనియమ్మ పాపాలకు
'భైరవం'గ మారుతోంది.
ఇది నా కవనవనం. నా కవిత్వాన్ని మీతో పంచుకోవడానికి దీనిని మొదలుపెట్టాను. మీ అభిప్రాయాలను స్వాగతిస్తున్నాను.
thegardenofpoetry.blogspot... |
24/100 |
No comments:
Post a Comment